మ‌హిళ‌లు పారిశ్రామిక‌వేత్త‌లుగా ఎద‌గాలి: కలెక్టర్

మ‌హిళ‌లు పారిశ్రామిక‌వేత్త‌లుగా ఎద‌గాలి: కలెక్టర్

కృష్ణా: ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరైన స్వ‌యం స‌హాయ‌క సంఘాల మ‌హిళ‌లు ఆర్థిక సాధికార‌త దిశ‌గా అడుగులేస్తూ పారిశ్రామిక‌వేత్త‌లుగా ఎద‌గాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు. ప‌ట్ట‌ణ ప్రాంతాల స్వ‌యం స‌హాయ‌క సంఘాల‌కు చెందిన 70 మంది మ‌హిళ‌లు కృష్ణా జిల్లా, సూరంప‌ల్లిలోని అసోసియేష‌న్ ఆఫ్ లేడీ ఆంత్ర‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా పారిశ్రామిక ఎస్టేట్‌ను సందర్శించారు.