ఒక్క పూరి గుడిసె లేకుండా చేస్తా: ఎమ్మేల్యే

ఒక్క పూరి గుడిసె లేకుండా చేస్తా: ఎమ్మేల్యే

WNP: శ్రీరంగాపూర్ మండలంలోని నాగసానిపల్లి గ్రామంలో గోవిందమ్మ, కురుమన్న ఇటీవల మంజూరైన ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసి గృహప్రవేశం చేశారు. శనివారం ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మేఘారెడ్డి హాజరయ్యారు. వనపర్తి నియోజకవర్గంలో ఒక్క పూరి గుడిసె కూడా లేకుండా చేయడం తన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు.