VIDEO: మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట వినూత్న నిరసన
ATP: గుంతకల్లు మున్సిపాలిటీ ఎదురుగా శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో తోపుడుబండ్ల, చిరు వ్యాపారులతో కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. CITU జిల్లా సహాయ కార్యదర్శి సాకే నాగరాజు మాట్లాడుతూ.. గెజిట్‌లో పేర్కొన్న దానికంటే ఎక్కువ మార్కెట్ సుంకం వసూలు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవికు వినతి పత్రం అందజేశారు.