శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

* నేడు టెక్కలి మండలలో జరగనున్న సర్వసభ్య సమావేశం
* నరసన్నపేట (M)లో ఒడిశాకు చెందిన ఇద్దరు వ్యక్తులు గంజాయి రవాణా చేస్తూ పట్టివేత
* హిరమండలం కేజీబీవీ స్కూల్‌లో రూ.2.23 కోట్లతో అదనపు గదులు ప్రారంభించిన MLA గోవిందరావు
* రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి: MLA శంకర్