భార్య హత్య.. నిందితుడికి జీవిత ఖైదు

భార్య హత్య.. నిందితుడికి జీవిత ఖైదు

MBNR: హన్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన భార్య హత్య కేసులో నిందితుడైన రాములు (ఏ1)కు ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి చక్రవర్తి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. వివాహేతర సంబంధానికి భార్య అడ్డుపడుతుందనే కారణంతో నిందితుడు సైకిల్ హ్యాండిల్తో ఛాతీ, కడుపుపై తీవ్రంగా కొట్టి హత్య చేశాడు. ఈ కేసును విజయవంతంగా పూర్తి చేసిన పోలీసు బృందాన్ని ఎస్పీ అభినందించారు.