నకిరేకల్ పట్టణంలో కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మ దగ్ధం

నకిరేకల్ పట్టణంలో కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మ దగ్ధం

NLG: నకిరేకల్ పట్టణంలో పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను నిరసిస్తూ, సీపీఐఎంఎల్ న్యూడేమోక్రసీ ఆధ్వర్యంలో మంగళవారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇందూరు సాగర్ మాట్లాడుతూ.. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ప్రజలపై అనేక భారాలు మోపుతున్నారన్నారు.