సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం: MLA

ELR: రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి పనిచేస్తుందని ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు అన్నారు. శనివారం ఉంగుటూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నీటి సంఘాల డీసీ చైర్మన్లు, అధ్యక్షులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పూడుకుపోయిన మురికి కాలువలను గుర్తించి వాటిలో పూడికతీత పనులు చేపట్టాలని ఆదేశించారు.