డిగ్రీలో చేరేందుకు దరఖాస్తు చేసుకోండి
WNP : 2026-27 విద్యా సంవత్సరంలో డిగ్రీలో సీట్ల భర్తీకి దోస్త్ నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి మే 7 వ తేదీ వరకు తొలి విడతలో సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగనుంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ (CO-ED) BA, Bcom, Bsc(T/M&E/M) కోర్సులు అందుబాటులో ఉన్నాయని ప్రిన్సిపల్ రఘునందన్ రావు ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు .