VIDEO: మానవత్వం చాటుకున్న FSO, ఫారెస్ట్ వాచర్లు

VIDEO: మానవత్వం చాటుకున్న FSO, ఫారెస్ట్ వాచర్లు

ASF: సిర్పూర్ టీ మండలం ఇటిక్యాల్ పహాడ్‌కి చెందిన గౌత్రే తులసిరాం మతిస్థిమితం కోల్పోయి బిక్షాటన చేస్తూ తిరుగుతున్నాడు. చిరిగిన బట్టలు, పెరిగిన జుట్టుతో తిరుగుతున్న అతడికి ఆదివారం FSO మోహన్, ఫారెస్ట్ వాచర్లు జుట్టు కత్తిరించి, స్నానం చేయించి కొత్త బట్టలు తొడిగి, కడుపునిండా భోజనం పెట్టారు. అనంతరం ఇటీక్యాల్ పహాడ్‌లో ఉంటున్న అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు.