VIDEO: 'CII సమ్మిట్ ద్వారా భారీగా పెట్టుబడులు'

VIDEO: 'CII సమ్మిట్ ద్వారా భారీగా పెట్టుబడులు'

E.G: రాజోలు మండలం తాటిపాకలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో రాజోలు టీడీపీ ఇంఛార్జ్ గొల్లపల్లి అమూల్య మాట్లాడారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. వైజాగ్‌లో జరిగిన సీఐఐ సమ్మిట్ ద్వారా రాష్ట్రంలోకి 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు.