'డీజేలకు అనుమతి లేదు'

'డీజేలకు అనుమతి లేదు'

MDK: వినాయక నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ప్రజల శాంతి భద్రతల దృష్ట్యా, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి డీజే వినోద కార్యక్రమాలకు అనుమతి ఇవ్వబోదని సీఐ జాన్ రెడ్డి శుక్రవారం స్పష్టం చేశారు. మంటపాల వద్ద కానీ, నిమజ్జనోత్సవాల్లో డీజేలను ఏర్పాటు చేయరాదని హెచ్చరించారు.