ఆర్డీటీ కార్యక్రమాలపై రిక్కీకేజ్‌ ప్రశంసలు

ఆర్డీటీ కార్యక్రమాలపై రిక్కీకేజ్‌ ప్రశంసలు

ATP: ప్రముఖ సంగీత స్వరకర్త, మూడుసార్లు గ్రామీణ అవార్డు గ్రహీత రిక్కీకేజ్‌ RDT సేవలను ప్రశంసించారు. మాంచ్ ఫెర్రర్‌తో కలిసి అనంతపురంలో క్రీడా గ్రామాన్ని సందర్శించి, జాతీయ ఫుట్‌బాల్‌ స్టేడియాలను పరిశీలించారు. సమ్మిళిత ఉన్నత పాఠశాలలో దివ్యాంగులతో మాట్లాడారు. క్రీడలు, చదువుకు ఆర్డీటీ ఇస్తున్న ప్రాధాన్యంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.