ALERT.. కావూరి హిల్స్ ప్రాంతంలో వాటర్ లాగింగ్

ALERT.. కావూరి హిల్స్ ప్రాంతంలో వాటర్ లాగింగ్

HYD: మెట్రో పిల్లర్ నెంబర్ 1726, సిటీ వైన్స్ నుంచి కావూరి హిల్స్ వైపు వెళ్లే మార్గంలో భారీగా వరద నీరు రోడ్డుపై నిలిచి ఉందని, దీంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతున్నట్లుగా సైబరాబాద్ పోలీసుల టీం తెలిపింది. ఇప్పటికి రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు, ట్రాఫిక్ తగ్గించేందుకు తగిన చర్యలు చేపడుతున్నారు. వాటర్ లాగిన్ పాయింట్లపై GHMC స్టడీ చేస్తోంది.