'పార్టీ బలోపేతానికి వెంకటరమణ కృషి అభినందనీయం'

'పార్టీ బలోపేతానికి  వెంకటరమణ కృషి అభినందనీయం'

SKLM: టీడీపీ పార్టీ సిద్ధాంతాలను గ్రామ స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సారవకోట మండలం టీడీపీ అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ చేసిన కృషి అభినందనీయం అని స్థానిక ఎమ్మెల్యే రమణమూర్తి అన్నారు. ఇటీవల రాష్ట్ర మంత్రి లోకేష్ చేతుల మీదగా సత్కారం అందుకున్న వెంకటరమణను శనివారం నరసన్నపేట టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు.