'బీజేపీ పార్టీ ఎందరో మహనీయులను అందించింది'

'బీజేపీ పార్టీ ఎందరో మహనీయులను అందించింది'

RR: షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు ఈశ్వర్ కాలనీలో బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందేబాబయ్య పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎందరో మహనీయులను దేశానికి BJP పార్టీ అందించిందని, బీజేపీ పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అన్నారు.