VIDEO: కోతులను తరిమికొట్టడం కోసం చింపాంజీ వేషధారణ
MDK: వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామపంచాయతీ 3వ వార్డు నుంచి గెలుపొందిన దాసరి నాగమణి తన వార్డు నుంచి వానరాలను తరిమికొట్టేందుకు చింపాంజి వేషధారణలో ఓవ్యక్తిని నియమించారు. అతను వార్డులో తిరగుతుండటంతో కోతులు పారిపోతున్నాయి. మిగతా వార్డు సభ్యులు సైతం గ్రామంలో ఉన్న కోతులను పట్టించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నాగమణి చేసిన కృషిని అభినందించారు.