నేటి నుంచి అమలులోకి కొత్త విధానం

నేటి నుంచి అమలులోకి కొత్త విధానం

TG: రవాణా శాఖలో ఇవాళ్టి నుంచి కొత్త విధానం అమలులోకి రానుంది. ఆన్‌లైన్‌లోనే వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్లు ప్రారంభంకానున్నాయి. ఇకపై డాక్యుమెంట్లన్నీ ఆన్‌లైన్‌లోనే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. 7 రోజుల్లో డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయకపోతే డీలర్ల లాగిన్ సస్పెండ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. 2 రోజుల్లో దరఖాస్తులను పరిశీలించి ఆమోదిస్తామని వెల్లడించారు.