మిర్యాలగూడలో కాంగ్రెస్ నేతలు ప్రెస్ మీట్

మిర్యాలగూడలో కాంగ్రెస్ నేతలు ప్రెస్ మీట్

NLG: మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ భవన్ లో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బెల్ట్ షాపు వద్ద జరిగిన ఘర్షణను.. యూరియా గొడవ గా బీఆర్ఎస్ చిత్రీకరిస్తుంది. వాస్తవాలు తెలియకుండా కేటీఆర్ మతిభ్రమించి మాయయట్లాడుతున్నాడు అని అన్నారు.