వనపర్తి నుంచి పంచముఖికి రేపు ప్రత్యేక బస్సు

WNP: వనపర్తి డిపో నుంచి అమావాస్య సందర్భంగా పంచముఖికి శనివారం ప్రత్యేక డీలక్స్ బస్సు ఏర్పాటు చేసినట్లు DM వేణుగోపాల్ తెలిపారు. ఈ బస్సు రేపు మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి సాయంత్రం పంచముఖి చేరుకుంటుందని చెప్పారు. దర్శనం అనంతరం మంత్రాలయంలోని రాఘవేంద్రస్వామిని దర్శించుకుంటుందన్నారు. వివరాలకు 9959226289, 7382829379 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు.