శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ టెక్కలిలో మత్య్సకార సొసైటీకి నిధులు మంజూరు చేసిన మంత్రి అచ్చెన్నాయుడు
➢ రణస్థలంలో అన్న క్యాంటీన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఈశ్వరరావు
➢ వ్యక్తిగతంగా దెబ్బతీయాలని చూసేవారు మూల్యం చెల్లించాల్సి వస్తుంది: ఎమ్మెల్యే రవికుమార్
➢ హిరమండలంలో గొట్ట బ్యారేజ్‌కి పోటెత్తిన వరద నీరు
➢ సారవకోటలో కంపోస్ట్ ఫీట్‌లో పడి బాలుడు మృతి