VIDEO: జిల్లా రద్దు వ్యాఖ్యలను ఖండించిన డీసీసీ అధ్యక్షురాలు
జనగామ: జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి అధ్యక్షతన మీడియా సమావేశం జరిగింది. జనగామ జిల్లాను రద్దు చేస్తారన్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ శ్రేణులు ఖండిస్తూ.. జిల్లాకు ఎలాంటి ఢోకా లేదని స్పష్టం చేశారు. ప్రజలను గందరగోళానికి గురి చేసే రాజకీయ కుట్రలను తిప్పికొడతామని ధన్వంతి స్పష్టం చేశారు.