'రహదారికి ఇరువైపులా మరమ్మతులు చేపట్టాలి'

NDL: పగిడ్యాల వెళ్లే రహదారికి ఇరువైపులా గుంతలకు మరమ్మతులు చేపట్టాలని సీపీఐ(ఎంఎల్)లిబరేషన్ పార్టీ డిమాండ్ చేసింది. గురువారం నాయకులు తారు రోడ్డును పరిశీలించారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. స్కూల్ వ్యాన్, ప్రజలు, రైతులు ఎడ్ల బండ్లతో నిత్యం రహదారిపై పొలాలకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొందని, R&B అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు స్థానికులు కోరారు.