'నిరుద్యోగ యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి'

'నిరుద్యోగ యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి'

ELR: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నవంబర్ 25న ఉదయం 9 గంటలకు కావలి పట్టణంలోని ఎమ్మెస్సార్ డిగ్రీ కాలేజీలో జరిగే జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నిరుద్యోగ యువతకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాబ్ మేళాలో 14 కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.