రేపు ఉమ్మడి జిల్లా బాస్కెట్ బాల్ జట్ల ఎంపిక

రేపు ఉమ్మడి జిల్లా బాస్కెట్ బాల్ జట్ల ఎంపిక

KKD: ఉమ్మడి జిల్లా బాస్కెట్ బాల్ బాలబాలికల జట్ల ఎంపిక సోమవారం కోనసీమ జిల్లా రామచంద్రపురంలోని కంతేటి పేర్రాజు పంతులు పాఠశాలలో ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఉమ్మడి తూ.గో. జిల్లా కార్యదర్శి బొజ్జా మాణిక్యాలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు చిత్తూరులో ఈ నెల 15 నుంచి జరిగే పోటిల్లో పాల్గొంటారని తెలిపారు.