VIDEO: విశాఖ పోర్టులో 9వ ప్రమాద హెచ్చరిక జారీ
VSP: విశాఖలో తుఫాను బీభత్సం సృష్టిస్తుండడంతో విశాఖ పూర్‌లో 9వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ విషయాన్ని మంగళవారం అధికారులు వెల్లడించారు. తుఫాను తీరానికి చేరువవుతున్న కొద్ది సముద్రం అల్లకల్లాలంగా మారే అవకాశం ఉండడంతో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.