జంగారెడ్డిగూడెంలో టీడీపీ నేతలు సమావేశం

ELR: జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ కార్యాలయంలో శనివారం సమావేశాన్ని నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు కొండ్రెడ్డి కిషోర్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చుతూ, నిరుద్యోగ యువతకు బావితరాల భవిష్యత్తుకై స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ ద్వారా లక్షలాది ఉద్యోగుల కల్పనే ఈ ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. ఈనెల 20వ తేదీ టౌన్ హాల్ నందు జాబు మేళ జరుగుతుందన్నారు.