చరిత్రలో ఇదే తొలిసారి: రాహుల్ గాంధీ

చరిత్రలో ఇదే తొలిసారి: రాహుల్ గాంధీ

లోక్‌సభలో అధికార పక్ష సభ్యులు పదేపదే తన పేరును ప్రస్తావించడంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో ప్రతిపక్ష నేతను సభలో మాట్లాడనివ్వకుండా అడ్డుకోవడం ఇదే తొలిసారి అని ఆయన మండిపడ్డారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ సభను పక్కదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. స్పీకర్ ఓంబిర్లా అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.