సన్న బియ్యం కేంద్రానిది.. ప్రచారం కాంగ్రెస్‌ది
WNP: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో లేని క్యారీ బ్యాగులు తెలంగాణ రాష్ట్రంలో రేషన్ దుకాణాల ద్వారా పౌరసరఫరాల శాఖ పంపిణీ చేయడం విడ్డూరం అని బీజెపీ రాష్ట్ర నాయకులు రవీందర్ విమర్శించారు. PM మోడీ సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి దేశవ్యాప్తంగా పేద ప్రజలకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తుందని ఆయన తెలిపారు.