నియోజకవర్గంలో పర్యటించనున్న కేటీఆర్
RR: శేరిలింగపల్లి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. చందానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి ఆధ్వర్యంలో ఉమెన్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని పలువురు మహిళలను సన్మానిస్తారు. అనంతరం డివిజన్‌లోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.