చరిత్ర సృష్టించిన టీమిండియా
T20 WC ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై చేసిన భారీ స్కోరుతో టీమిండియా అరుదైన రికార్డును సాధించింది. ఒకే ఏడాదిలో నాలుగు సార్లు 250 పరుగుల మార్కును దాటి రికార్డు సృష్టించింది. 2024 ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మూడు సార్లు 250 కంటే ఎక్కువ పరుగులు చేసిన జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది.