నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ అక్రమంగా గోవుల తరలింపు.. నలుగురిపై కేసు నమోదు, రెండు డీసీఎంలు స్వాధీనం
★ నల్గొండ నియోజకవర్గంలో ఏకగ్రీవ పంచాయతీలకు రూ.30 లక్షల ప్రోత్సాహకం: మంత్రి కోమటిరెడ్డి
★ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలి: సీఐటీయూ
★ అక్కలాయిగూడెంలో అక్రమంగా చెట్లు నరికివేత.. కాంట్రాక్టర్‌కు రూ. 30 వేలు జరిమానా