రబీ సాగుకు 10,300 క్యూసెక్కుల నీరు విడుదల

E.G: రబీ సాగుకు సంబంధించి తూర్పు, మధ్య, సెంట్రల్ డెల్టా కాలువలకు గురువారం 10,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పుడెల్టాకు 3,000, మధ్య డెల్టాకు 2,000, పశ్చిమడెల్టాకు 5,300 క్యూసెక్కులు నీటిని వదిలారు. బ్యారేజ్ వద్ద 9.40 అడుగులకు నీటి మట్టం చేరింది. గురువారం బ్యారేజ్ నుంచి ఏవిధమైన మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేయలేదు.