VIDEO: రాయికల్ మండలంలో కాంగ్రెస్ హవా
JGL: రాయికల్ మండలంలోని గ్రామాల్లో కాంగ్రెస్ సత్తా చాటిందని చెప్పుకోవచ్చు. పార్టీలవారీగా చూసుకుంటే 23 కాంగ్రెస్, బీజేపీ 6 గ్రామపంచాయతీలు కైవసం చేసుకోగా బీఆర్ఎస్ ఒక్క గ్రామనికి మాత్రమే పరిమితమైంది. దీంతో మండలంలో బీఆర్ఎస్ ఉనికిని కోల్పోతుందని చర్చ జరుగుతోందని సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ కాస్త పుంజుకుంది.