HYDలో భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్

HYDలో భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్

HYD: నగరంలో విద్యుత్ వినియోగం ఏటా గణనీయంగా పెరుగుతోంది. 2024 ఏప్రిల్‌తో పోలిస్తే ఈనెలలో 16.13% పెరిగింది. కంపెనీలు, ఫ్యాక్టరీలు, శివారులో డిమాండ్ భారీగా పెరగింది. రంగారెడ్డిలో అత్యధికంగా 17.77% వృద్ధి రేటు నమోదైంది. మేడ్చల్లో 16.31% మెట్రో జోన్‌లో 13.86% పెరిగింది. 2022లో 3,435, 20235 3,756, 202455 4,352 నంబర్లు భారీ డిమాండ్‌ను స్పష్టం చేస్తున్నాయి.