స్వప్నపై రెండుసార్లు మర్డర్ అటెంప్ట్: తల్లి

స్వప్నపై రెండుసార్లు మర్డర్ అటెంప్ట్: తల్లి

HYD: పరిధి మొయినాబాద్ (M) కేతిరెడ్డిపల్లిలో యువ లాయర్ స్వప్న (34) హత్యకు గురైన విషయం తెలిసిందే. చేవెళ్ల కోర్టులో స్వప్న న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆస్తి తగాదాలు ఉండగా ఇటీవల పొలం కొలతలు జరిగాయి. అనంతరం తిరిగి ఇంటికెళ్తుండగా అన్నతో సహా మరో ఇద్దరు కలిసి స్వప్నను గొంతు కోసి చంపారు. స్వప్న అన్న ఇప్పటికే రెండుసార్లు హత్యకు యత్నించాడని తల్లి తెలిపారు.