భూభారతి అక్రమాలకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు

భూభారతి అక్రమాలకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు

MHBD: జనగామ జిల్లా కొడకండ్ల మండలం రంగాపురం గ్రామానికి చెందిన కొలిపాక సతీష్ కుమార్ పెద్దవంగర మండల కేంద్రంలో మీసేవా సెంటర్ నడుపుతున్నాడు. మండలంలోని పలు గ్రామాల్లో భూభారతి రెవెన్యూ చట్టంలో రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వానికి రూ. 43,248 చెల్లించాల్సి ఉండగా, రూ. 1,591 మాత్రమే చెల్లించాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రమోద్ కుమార్ పేర్కొన్నారు.