మౌలిక వసతుల కల్పనకు ఎమ్మెల్యే కృషి

మౌలిక వసతుల కల్పనకు ఎమ్మెల్యే కృషి

RR: షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్‌లో ప్రభుత్వ ఆసుపత్రి నుంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరకు సీసీ రోడ్డు నిర్మిస్తున్నారు. మున్సిపల్ అధికారులు, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ బాబర్ అలీ ఖాన్, CCరోడ్డు పనులను పరిశీలించారు. వారు మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని,మౌలిక వసతుల కల్పనకు MLA వీర్లపల్లి శంకర్ కృషి చేస్తున్నారన్నారు.