లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన MLA

లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన MLA

ASF: సిర్పూర్ (టి)మండల రైతు వేదికలో గురువారం 23 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను MLA హరీష్ బాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. ఆడపిల్ల పెళ్లి కోసం ప్రభుత్వం లాంఛనంగా ఇస్తున్న ఈ మొత్తాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. MRO రహీముద్దీన్, MPDO సత్యనారాయణ, RI ప్రవీణ్, బీజేపీ మండల నాయకులు పాల్గొన్నారు.