'నేషనల్ ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డే' ప్రత్యేకత ఇదే!

'నేషనల్ ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డే' ప్రత్యేకత ఇదే!

జాతీయ సమాచార స్వేచ్ఛా దినోత్సవం నేడు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం. భారత రాజ్యాంగం కల్పించిన సమాచార హక్కు(RTI) ద్వారా సామాన్యులకు కూడా ప్రభుత్వ వివరాలను పొందే హక్కు లభించింది. సమాచారం పొందడం ప్రజల ప్రాథమిక హక్కు అని, అది పౌరుల సాధికారతకు దోహదపడుతుందని ఇది చాటిచెబుతోంది. పాలనలో రహస్యాలను తొలగించి పారదర్శకతను పెంచడమే దీని లక్ష్యం.