భూ సమస్యల పరిష్కారంపై కలెక్టర్ సమీక్ష

భూ సమస్యల పరిష్కారంపై కలెక్టర్ సమీక్ష

PDPL: భూ సమస్యల పరిష్కారంపై రెవెన్యూ శాఖతో పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సదస్సులు, భూ భారతి, ప్రజావాణి, మీసేవా దరఖాస్తులను గడువులో పరిష్కరించాలని ఆదేశించారు. కొత్త అసైన్మెంట్ భూములకు అర్హుల జాబితా గ్రామాల వారీగా సిద్ధం చేయాలని సూచించారు. అర్హత ఉన్న దరఖాస్తులను తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు.