ఆదోని: ఇతను కనిపిస్తే చెప్పండి

KRNL: ఆదోనిలోని అంబాభవాని పేటకు చెందిన సురేష్ మంగళవారం ఉదయం దుకాణానికి వెళ్లి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇందులో భాగంగా ఫోన్ ఇంట్లో వదిలి వెళ్లిపోయాడని, అలాగే ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సింగ్ పని చేసే వాడని, విధులకు కూడా హాజరు కాలేదని వివరించారు. ఈ క్రమలో బుధవారం తల్లి సరస్వతి, అన్న సదాశివ పోలీసులు సహాయం తీసుకుని అతడి కోసం వెతుకుతున్నారు.