VIDEO: ఆసిఫాబాద్ బస్ డిపో వద్ద పోలీసు బలగాల మోహరింపు

VIDEO: ఆసిఫాబాద్ బస్ డిపో వద్ద పోలీసు బలగాల మోహరింపు

ASF: ఆసిఫాబాద్ బస్ డిపో వద్ద బుధవారం RTC సమ్మె నేపథ్యంలో ఉద్రిక్తత చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా డిపో పరిసరాల్లో కట్టుదిట్టమైన నిఘా కొనసాగుతోంది. బస్సులు నిలిచిపోయి ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.