మహిళల సమస్యలపై నిర్భయంగా సంప్రదించాలి: ఎస్పీ

మహిళల సమస్యలపై నిర్భయంగా సంప్రదించాలి: ఎస్పీ

ASF: మహిళలు ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్, హింసకు గురి అయినట్లయితే నిర్భయంగా జిల్లా షీ టీం మొబైల్ నెంబరు 8712670564 లేదా డయల్ 100ను సంప్రదించాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. షీ టీమ్స్, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్‌పై అవగాహన కార్యక్రమాల ద్వారా జిల్లాలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. పోలీసులకు సమాచారం తెలిపిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు.