ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ జిల్లా వ్యాప్తంగా ఘనంగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ వేడుక
★ జిల్లాలో పలువురు తహసీల్దార్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్
★ నాయకనూడెంలో రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
★ చెరువు మాదారంలో గుండెపోటుతో హార్వెస్టర్ డ్రైవర్ మృతి