ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ ఒంగోలులో ఈనెల 6న మెగా రక్తదాన శిబిరం
➢ కనిగిరిలో 314 గోకులం షెడ్లకు రూ. 6.28 కోట్ల నిధులు మంజూరు
➢ కంభంలో స్కూల్ బస్సులను తనిఖీ చేసిన రవాణా శాఖ అధికారి మాధవ రావు
➢ మోపాడు రిజర్వాయర్ అభివృద్ధి పనులను పరిశీలించిన MLA ఉగ్ర నరసింహారెడ్డి