VIDEO: ప్రేమ పేరుతో మోసం... యువతి ఆత్మహత్య..!

VIDEO: ప్రేమ పేరుతో మోసం... యువతి ఆత్మహత్య..!

E.G: ప్రేమ పేరుతో మోసం చేశాడని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. గోకవరం (M) కామరాజుపేటకు చెందిన నందిని, గోకవరానికి చెందిన హేమంత్ రామకృష్ణతో ఏర్పడిన ఇన్ స్టా గ్రామ్ పరిచయం ప్రేమకు దారితీసింది. అయితే, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమెపై లైంగిక దాడికి పాల్పడి, మొహం చాటేయడంతో ఆత్మహత్య చేసుకుందని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.