అక్రమ గోవధ శాలలపై ఛైర్మన్‌కు వినతి

అక్రమ గోవధ శాలలపై ఛైర్మన్‌కు వినతి

JN: స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలో అనుమతి లేకుండా కొనసాగుతున్న గోవధశాలలు (స్లాటర్ హౌస్)పై తక్షణ చర్యలు తీసుకోవాలని నూతన మున్సిపల్ ఛైర్మను పసునూరి సందీప్ కుమార్ వినతిపత్రం అందజేశారు. గోమాతను తల్లి సమానంగా భావించే సంప్రదాయంలో, గోవధశాలల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ అక్రమ కేంద్రాలను తక్షణమే పరిశీలించి మూసివేయాలని కోరారు.