39,161 మంది కంపోస్ట్ ఎరువు తయారు చేస్తున్నారు..!

39,161 మంది కంపోస్ట్ ఎరువు తయారు చేస్తున్నారు..!

HYD: నగరం సహా ORR వరకు ఉన్న మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లలో కంపోస్ట్ ఎరువు తయారీపై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & డెవలప్‌మెంట్ అధికారులు నేటి వరకు 81 రోజుల అవగాహన కార్యక్రమం పూర్తి చేసుకున్నారు. C&DMA పరిధిలో ఇప్పటి వరకు 39,161 మంది తమ ఇండ్ల వద్ద కంపోస్టు ఎరువు తయారు చేస్తున్నట్లు అధికారిక యంత్రం శనివారం వెల్లడించింది.