VIDEO: ఊట్కూర్‌లో హోలీ పేరుతో అల్లర్లు

VIDEO: ఊట్కూర్‌లో హోలీ పేరుతో అల్లర్లు

NRPT: ఊట్కూర్ మండల కేంద్రంలో హోలీ, కామదహనం పేరుతో కొందరు ఆకతాయిలు రాత్రివేళ ప్రధాన రహదారులపై మట్టి పెంకలు, సిమెంట్ రేకులు, గాజు ముక్కలు వేస్తూ అల్లరి చేస్తున్నారు. దీంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతుండగా, పంచాయతీ సిబ్బందికి పారిశుధ్య పనులు భారమవుతున్నాయి. పండుగ సంప్రదాయాన్ని చెడగొట్టే చర్యలపై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.