VIDEO: బాల్య వివాహాలను అరికట్టాలి: రాజశ్రీ

VIDEO: బాల్య వివాహాలను అరికట్టాలి: రాజశ్రీ

NRML: సమాజానికి శాపంగా మారిన బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రాజశ్రీ పిలుపునిచ్చారు. మంగళవారం కుబీర్ రైతువేదికలో నిర్వహించిన ప్రజా ప్రతినిధుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బాల్య వివాహాల వల్ల ఆడపిల్లలు శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడమే కాకుండా, వారి భవిష్యత్తు అంధకారమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.